మేడ్చల్: భారీ కాన్వాయ్ తో దీక్ష దివాస్ కు మల్లారెడ్డి

74చూసినవారు
దీక్ష దివాస్ కార్యక్రమానికి మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. బోయిన్ పల్లిలోని స్వగృహం నుంచి ఘాట్కేసర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి దుండిగల్ లోని మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బోడుప్పల్, పిర్జాది గూడ, నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్