మేడ్చల్: మంత్రి సీతక్కకు చేదు అనుభవం

76చూసినవారు
మేడ్చల్ జిల్లాలో మంత్రి సీతక్కకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో సీతక్కకు నిరసన సెగ తగిలింది. డంపింగ్ యార్డ్ ను తొలగించాలని బీజేపీ నాయకుల డిమాండ్ చేశారు. సీతక్కను అడ్డుకునేందుకు బీజేపీ నాయకుల ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు చెదరగొట్టారు.
..

సంబంధిత పోస్ట్