మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు, చైర్మన్లు

73చూసినవారు
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు, చైర్మన్లు
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరు సొసైటీ కేంద్రంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన అధికారులు, చైర్మన్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరికి నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్ వరికి 2320 రూపాయలు, కామన్ సన్నీ రకముకు 2300, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ 500 రూపాయలు ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్