మేడ్చల్: తెలంగాణ ముదిరాజ్ సంగం నూతన కమిటీ

51చూసినవారు
మేడ్చల్: తెలంగాణ ముదిరాజ్ సంగం నూతన కమిటీ
తెలంగాణ ముదిరాజ్ సంగం నూతన కమిటీలు వెయ్యడం జరుగుతుంది అని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ సోమవారం తెలియజేశారు. వెనుకబడిన ముదిరాజ్ జాతిని ముందుకు నడిపించడం కోసం యువతరాన్ని అభ్యుదయ మార్గంలోకి తీసుకెళ్లడం కోసం మహిళ సాధికారతను సాధించడం కోసం విద్యా, ఉద్యాగాల్లో మనకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్