సెంట్రల్ పార్కును ప్రారంభించిన మంత్రి సీతక్క...

72చూసినవారు
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సెంట్రల్ పార్కును మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సంద్భంగా సీతక్క మాట్లడుతూ. రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద సమస్య చెత్త అని రాష్ట్రంలో పీర్జాదిగూడలో 10 ఎకరాల స్థలంలో ఐటిసి కోఆర్డినేషన్తో చెత్తను రీసైక్లింగ్ చేసి చెత్త అనే భూతo నుంచి పీర్జాదిగూడ ని విముక్తి చేస్తున్న పీర్జాదిగూడ మేయర్ కు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్