నైతిక విలువలు పాటించినప్పుడే సమాజంలో గౌరవం

50చూసినవారు
నైతిక విలువలు పాటించినప్పుడే సమాజంలో గౌరవం
విలేకరులు నైతిక విలువలు పాటించినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అన్నారు. మంగళవారం ఉమ్మడి శామీర్ పేట మండల మీడియా ప్రెస్ క్లబ్ సమావేశం మండల కేంద్రంలోని ఓ రిసార్ట్స్ లో అధ్యక్షుడు రాజిగాళ్ల భూపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల పట్టాల విషయమై పలు విలువైన సలహాలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్