ముషీరాబాద్: యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఎంపీ

77చూసినవారు
ముషీరాబాద్: యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఎంపీ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు లక్ష్మణ్ దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్