ముషీరాబాద్: డ్రైనేజ్ పైప్ లైన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
ముషీరాబాద్: డ్రైనేజ్ పైప్ లైన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాంనగర్ డివిజన్లోని సభ్యుల ఫ్యాక్టరీ లైన్ లో రూ.42 లక్షలతో మురుగు నీటి పైప్లైన్లను కార్పొరేటర్ తో కలిసి ముషీరాబాద్ ఎమ్యెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి, యువ నాయకుడు ముఠా జై సింహ, రాంనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్