కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

72చూసినవారు
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోని సీఎం నివాసంలో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్