ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఉద్యోగుల ఆవేదన

52చూసినవారు
హైదరాబాద్ నగరంలో మేము 20 సంవత్సరములకు పైగా జీహెచ్ఎంసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ల విధులు నిగ్రహిస్తున్నాము. ఇప్పుడు హఠాత్తుగా కొత్త కమీషనర్ ఏకారణం లేకుంగా 814 మంది డ్రైవర్ & లేబర్లను ట్రాన్స్ పోర్ట్ సెక్షన్ నుండి తొలగిస్తున్నారు అని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తపరిచారు. దయచేసి తగిన చర్య తీసుకొని మా ట్రాన్స్ఫర్ ఆర్డర్ను రద్దు చేయించాలని విన్నవించుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్