టీపీసీసీ చీఫ్ రేసులో నేనూ ఉన్నా

78చూసినవారు
టీపీసీసీ చీఫ్ రేసులో నేనూ ఉన్నా
టీపీసీసీ చీఫ్ రేసులో తానూ ఉన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ పదవి తాను అడగడం కొత్తేమి కాదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆ పదవి ఇచ్చినా తాను మద్దతు తెలుపుతానని చెప్పారు. రెడ్లకు ఇస్తే మాత్రం పోటీ పడే లిస్ట్లో తాను ఉంటానని తెలిపారు. ఉగాది సందర్భంగా మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్లో మీడియా చిట్ చాట్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్