నగరంలో కురుస్తున్న వర్షం

70చూసినవారు
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. అబిడ్స్, నాంపల్లి, కోఠి, లక్డికాపూల్, బషీర్ బాగ్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్