ఒక్క నిమిషం ఆలస్యం... అభ్యర్థుల కన్నీరు

56చూసినవారు
ఎర్రగడ్డ లోని శాంతినికేతన్ ఉమెన్స్ కాలేజీలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు వచ్చిన పలువురు అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. పరీక్ష హాలులోకి వెళ్లే సమయం అయిపోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో పలువురు నిరాశతో వెనుదిరిగారు. ఒక్క నిమిషం ఆలస్యం వల్ల లోపలికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల ఎంట్రీ గేటు వద్ద అధికారులను వేసుకున్న లోపలికి అనుమతించలేదు.

సంబంధిత పోస్ట్