బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు

52చూసినవారు
తెలంగాణ అసెంబ్లీ వద్ద అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేసిన సంఘటన నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాకార్డులు పట్టుకొని సభలోకి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సభ లోపలికి వెళ్లే ద్వారం వద్ద ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్