ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు అసంబద్ధంగా ఉంది

72చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంబద్ధంగా ఉందని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల ముత్తన్న సంతాప సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్