హైదరాబాద్: టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

57చూసినవారు
హైదరాబాద్: టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను గురువారం ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9: 30 నుంచి 12: 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్