కూల్చిన చోటే నిర్మాణ పనులు

67చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ దుండిగల్ అరుంధతి హాస్పిటల్స్ సమీపంలోఎలాంటి అనుమతులు లేని ఒక భారీ షెడ్ నిర్మాణం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో నామమాత్రపు కూల్చివేతలు చేశారు. మంగళవారం కూల్చిన చోటే యధావిధిగా పనులు మొదలు పెట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారులకే సవాలు విసిరిన నిర్మాణదారుడు, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ షెడ్డు నిర్మాణంపై పాక్షికంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్