కుత్బుల్లాపూర్: గజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఈటెల రాజేందర్

73చూసినవారు
కుత్బుల్లాపూర్: గజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఈటెల రాజేందర్
కుత్బుల్లాపూర్ లోని శభాష్ నాగర్ లో ఏర్పాటు చేసిన గజలక్ష్మి అమ్మవారికి ఈటెల రాజేందర్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం కుత్బుల్లాపూర్ నాయకులు సారా శంకర్ ముదిరాజ్, కార్పొరేటర్ భారత్ సిమ్మ రెడ్డి, దమ్మని కుమారస్వామి, దొంతుల రమేష్ ముదిరాజ్, యశ్వంత్, రామకృష్ణ, బాలరాజు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్