కుత్బుల్లాపూర్: కోనేరు లో గుర్తు తెలియని బాలుడు గల్లంతు

74చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగత్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మహాదేవపురం లోని గుట్ట మీద ఉన్న శివాలయం కోనేరు లో గుర్తు తెలియని బాలుడు గల్లంతు అయ్యాడు. మంగళవారం నుండి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జగత్గిరిగుట్ట పోలీసులు డిఆర్ఎఫ్ బృందం సహాయం తో గాలింపు చర్యలు చేపట్టారు. గత 24గంటల నుండి గాలింపుతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు బుధవారం చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్