కుత్బుల్లాపూర్ నియోజవర్గం షాపూర్ నగర్ లోని రంగా భుజంగా థియేటర్లలో లో గురువారం పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులు ప్రేక్షకులు అల్లు అర్జున్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం బాణాసంచా పేల్చడం బ్యాండ్ మేళంతో డాన్సులు వేయడం జరిగింది. అల్లు అర్జున్ ప్రేక్షకుల్లో ఒక ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ డాన్స్ సూపర్ గా ఉందని ప్రేక్షకులు చెప్పారు.