కుత్బుల్లాపూర్: చేప పిల్లల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

65చూసినవారు
కుత్బుల్లాపూర్: చేప పిల్లల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
గాజులరామరాం చేరువులో మంగళవారం ఉదయం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పీ వివేకానంద ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కావున ముదిరాజ్ నాయకులు మరియు ఫిషరీస్ సొసైటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని గాజులరామారాం ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు పోతారం యదగిరి ముదిరాజ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్