కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చౌక ధరల దుకాణాలలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం పలువురు పాలాభిషేకం చేశారు. ప్రతి ఒక్క చౌక ధరల దుకాణాలలో పేద ప్రజల కోసం సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించారు.