సూరారం పరిధిలో గంజాయి స్వాధీనం

77చూసినవారు
సూరారం పరిధిలో గంజాయి స్వాధీనం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధి విశ్వకర్మ కాలనీ ఆక్సిజన్ పార్క్ సమీపంలో బుధవారం గంజాయి విక్రయానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సూరారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్