ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

571చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంబిపూర్లోని కౌన్సిలర్ కార్యాలయంలో కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శనివారం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక కాలనీలా సమస్యలపై వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పనులు చేయిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్