స్థలం విషయంలో రెండు కుటుంబాల గొడవ

56చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సురారం పియస్ పరిదిలోని రాజీవ్ గృహకల్పలో 60గజాల ప్రభుత్వ స్థలం విషయంలో మంగళవారం 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. 60గజాల స్థలం మాదంటే మాదని రోడ్డుపై బాహబాహీ, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు చేసుకున్నారు. కోట్లాటలో తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే సొమ్మసిల్లిన మహిళ పడిపోయింది. స్థానికులు సూరారం పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్