రాజేంద్రనగర్: వ్యక్తిపై కత్తులతో దాడి

67చూసినవారు
రాజేంద్రనగర్: వ్యక్తిపై కత్తులతో దాడి
అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్కు చెందిన సయ్యద్ బాబాపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏంబీటీ స్పోక్స్ పర్సన్ బాధితుడిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్