ఎన్ ఎస్ యు ఐ ఆద్వర్యంలో కె. వి. ఆర్ పార్క్ వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. వెంటనే మంత్రి కొండా సురేఖ కు కేటీఆర్ హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని. సోషల్ మీడియాలో వస్తున్న రోలింగ్ వీడియోస్ కి పూర్తి బాధ్యత కేటీఆర్ హరీష్ దే మంత్రి హోదాలో మహిళపై ఇలా రోల్స్ చేయడం చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రమంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.