సనత్ నగర్: రోడ్డుపై వెలగని విధి దీపాలు.. పట్టించుకోని అధికారులు

55చూసినవారు
గ్రేటర్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీధి దీపాల సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా బల్కంపేట నుంచి బేగంపేట్ వెళ్లే ప్రధాన రహదారిలో వీధీ దీపాల సమస్య ఏర్పడింది. ఇక్కడ తరచూ లైట్లు వెలగడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే నూతన వీధీ దీపాలు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని శనివారం వాహనదారులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్