సికింద్రాబాద్ పల్లవి మోడల్ స్కూల్‌లో గురువారం విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది. బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డ చిన్నారి. బిల్డింగ్ మీద నుంచి కింద ఉన్న మరో వ్యక్తిపై పడడంతో ప్రాణాలు దక్కాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న యాజమాన్యం.