తాడ్బండ్, తిరుమలగిరిలో విద్యుత్ ఉండని ప్రాంతాలు

59చూసినవారు
తాడ్బండ్, తిరుమలగిరిలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా శనివారం కంటోన్మెంట్లోని పలు ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉ. 10 నుంచి మ. 1. 30 గంటల వరకు 33/11 కేవీ జింకాన స్టేషన్ 11 కేవీ విక్రంపురి ఫీడర్, మ. 2. 30 నుంచి 5 గంటల వరకు 33/11 కేవీ తిరుమలగిరి సబ్ స్టేషన్ 11 కేవీ శ్రీ నగర్ కాలనీ ఫీడర్, 33/11 కేవీ జింకాన స్టేషన్ 11 కేవీ తాడ్ బండ్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్