అల్వాల్లో వెలమ నాయకుల ఆందోళన

70చూసినవారు
కులం పేరుతో వెలమల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని, వెంటనే అరెస్టు చేయాలని అల్వాల్ వెలమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అల్వాల్ ఆందోళన చేపట్టారు. అల్వాల్ పట్టణంలోని హెచ్ఎంటీనగర్ ఆఫీసర్స్ కాలనీ బతుకమ్మ పార్కు నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ PSలో ఎంఎల్పీపై పోలీ ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్