మారేడ్ పల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
మారేడ్ పల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే
ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట జే లైన్ కు చెందిన మాధవికి చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మాధవి కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యతో బాధపడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్