సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి అల్వాల్ ప్రధాన రహదారపై గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఇరువైపులా కుంగిపోవడం, మ్యాన్హాల్స్ వంటి సమస్యలతో పాటు. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారికి ఆర్& బి అధికారులు, కంటోన్మెంట్ అధికారులు, మరమ్మతులు చేయాలని వాహనదారులు పలువురు కోరుతున్నారు.