సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలిచేదెవరు.?

3981చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలిచేదెవరు.?
పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా బీఆర్ఎస్ నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో? వేచి చూడాల్సిందే..?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్