అగ్నీ ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్

84చూసినవారు
సీతాఫల్మండి డివిజన్ మహమ్మద్ గూడలో తబస్సుమ్ అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నీ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సామల హేమ బాధిత కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. అనంతరం ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి అవసరమైన రేషన్ ఇతర సామాన్లు స్వయంగా సమకూర్చారు.

సంబంధిత పోస్ట్