ట్రాపిక్ నిబంధనలు సమన్యులకే వర్తిస్తాయా? పోలీసులకు వర్తించావా.? అన్నట్లుగానే ఈ పోలీస్ కానిస్టేబుల్ తీరు ఉంది. ఓ కానిస్టేబుల్ హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకుండా మంగళవారం సాయంత్రం మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా సంగీత్ వైపు ప్రయాణించాడు. తోటి వాహనదారులు ఇందుకు సంబందించిన వీడియోను తీసి షేర్ చేశారు. పోలీసులకు ట్రాపిక్ రూల్స్ వర్థించావా? అని ప్రశ్నిస్తున్నారు.