లాలాగూడలో హోటల్ సిబ్బందిపై దాడి.. నిందితుడి అరెస్ట్

55చూసినవారు
లాలాగూడలో హోటల్ సిబ్బందిపై దాడి.. నిందితుడి అరెస్ట్
రెండు రోజుల క్రితం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ వద్ద సూపర్ స్టార్ హోటల్లో బిర్యానీ తిని డబ్బులు అడిగినందుకు హోటల్ సిబ్బందిపై దాడి చేసిన నిందితుడిని లాలాగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ రఘుబాబు వివరాలు వెల్లడించారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్