వెస్ట్ మారెడ్పల్లిలో కార్పొరేటర్ దీపిక పర్యటన

68చూసినవారు
నిన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వెస్ట్ మారేడ్పల్లి కెనడి హై స్కూల్లో డ్రైనేజ్ పొంగిపోర్లడంతో శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ వెంటనే అక్కడికి చేరుకొని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ సిబ్బందితోని క్లోనింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్