సికింద్రాబాద్: నేను ఆరోగ్యంగానే ఉన్నా: ఎమ్మెల్యే పద్మారావు

80చూసినవారు
సికింద్రాబాద్: నేను ఆరోగ్యంగానే ఉన్నా: ఎమ్మెల్యే పద్మారావు
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే ఓ ప్రకటన విడుదల చేశారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య పరీక్షలు నిర్వహించి స్టంట్ వేసి, డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మంగళవారం పజ్జన్న స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్