మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ లోనే ఒకరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఎస్ డి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. యువకులు నైట్ డ్యూటీ చేసి ప్యారడైజ్ వద్ద టీ తాగారు. అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ప్రణయ్, హర్షిత్ మృతి చెందారు.