సికింద్రాబాద్: మోండా మార్కెట్లో ఫ్లెక్సీల లొల్లి

62చూసినవారు
సికింద్రాబాద్: మోండా మార్కెట్లో ఫ్లెక్సీల లొల్లి
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ పంచలోహ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు 5 భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే వీటిని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. కాగా, బుధవారం బ్యానర్లను తొలగించింది స్థానిక కాంగ్రెస్ నాయకులే అని బీజేపీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక ఆరోపించారు.

సంబంధిత పోస్ట్