సికింద్రాబాద్: త్వరలో మరిన్ని ఎస్కలేటర్లు..!

65చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం-10 వద్ద ప్రయాణికులకు వీలుగా ఉండేలా ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత రద్దీ పరిస్థితుల్లో ప్రయాణికులు దీని సద్వినియోగం చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో, త్వరలో మరిన్ని ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్