ఆటో డ్రైవర్ దాడిలో గాయపడ్డ మహిళకు సీతక్క పరామర్శ

60చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆటో డ్రైవర్ దాడిలో తి తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను బుధవారం ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్స పై మంత్రి అరా తీశారు. మెరుగైన. వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడి చేసిన నిందితులు ఎంతటివారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్