మరో 3 రోజులు జాగ్రత్త

71చూసినవారు
మరో 3 రోజులు జాగ్రత్త
మరో 3 రోజులు జాగ్రత్త రాష్ట్రంలో శనివారం నుంచి మరో మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 55 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్