సికింద్రబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ జెడ్సీ సుభాష్ ఆదివారం డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తార్నాక లోని డిప్యూటి మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు.