రాంగోపాల్పేటలో మరీ అధ్వానం

58చూసినవారు
సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట్ డివిజన్లో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పని చేయక, పొంగి పొర్లుతున్న నీరు వీధుల గుండా ప్రవహించి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. కాలనీవాసులు, వాహనదారులు ఈ సమస్యపై ఎన్నిసార్లు జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్