గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్

67చూసినవారు
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వీబీ కమలాసన్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్బీ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బుధవారం దాడి చేసి రూ. 12 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్