సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం

54చూసినవారు
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి ఉమెన్స్ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం చారిత్రాత్మకమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రజక సంఘం నాయకులు కొనియాడారు. ప్రభుత్వ ప్రకటనపై స్థానిక రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున స్థానిక చౌరస్తాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు రజక సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్