ఘనంగా తాండూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

79చూసినవారు
ఘనంగా తాండూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
రజక సంఘంకు ఉపాధ్యాయుల సంఘాల తోడ్పాటు గర్వకారణమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా సుధాకర్, అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదరి గా తిమ్మాయిపల్లి శ్రీనివాస్, మహిళల ఉపాధ్యక్షురాలుగా సంధ్యారాణి, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్