హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆరంజ్ జ్యూస్ పంపిణీ

78చూసినవారు
హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆరంజ్ జ్యూస్ పంపిణీ
నాచారం హనుమాన్ టెంపుల్ ఎస్ ఎస్ ఎస్ యువసేన ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాల భాగంగా ఆరేంజ్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మామిడాల సంతోష్ రెడ్డి హాజరయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా గుడికి వచ్చిన భక్తులకు ఎండ దాహార్తి తీర్చిందని, ఈ విదంగా ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ ఎస్ యువసేన వారికి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్